జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి:కాటారం మండలం గారేపల్లి గ్రామంలో తెలంగాణ రా ష్ట్రబిజెపి నాయ కుడు చల్ల నారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం తన నివాసం లో ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.పార్టీ నాయకులు మరియు కార్యకర్తల మధ్య అ త్యంత వైభ వంగా,కోలాహలంగా జరిగాయి. నారాయణరెడ్డి జన్మది నాన్ని పురస్కరించు కుని గ్రామంలో శ్రేణులు కేక్ కట్ చేసి,ఒకరికొ కరు మిఠాయి లు తినిపించుకుంటూ శుభా కాంక్షలు తెలిపారు.ఈవేడుకల సందర్భంగా సామా జిక సేవా కార్యక్రమంలో భాగంగా గ్రా మ ప్రజలకు,కార్యక ర్తలకు భారీ అన్నదాన కార్య క్రమాన్ని నిర్వహించారు.ఈసందర్భం గా పలువురు నాయకులు మాట్లాడుతూ.చ ల్ల నారాయణరెడ్డి నిరంత రం ప్రజల పక్షాన నిలబడి పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియా డారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులు అ ధిరోహించాలని,ఆయురా రోగ్యాలతో వర్ధిల్లా లని ఆకాంక్షించారు.ఈకార్యక్ర మంలో స్థానిక బిజెపి నాయకులు ,కార్యక ర్తలు,నారాయణ రెడ్డి అభిమానులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘనంగా జన్మదిన శుభా కాంక్షలు తెలియజేశారు.