జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి.కాటారం మండ లంలోని ప్రతాపగిరి గొంతెమ్మ గుట్టను సోమవారం జిల్లా అటవీశాఖఅధికారులు జి. కిష్టా గౌడ్,మహదేవపూర్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఎం.సందీప్ రెడ్డిఆధ్వర్యంలోసంద ర్శించారు.పర్యాటకులకు సౌకర్యాలు కోసం పలు ఏర్పాట్లు రోడ్డు త్రాగునీరు విద్యుత్ ప లు పనులను కాటారం అటవీ క్షేత్రాధికారి జె. స్వాతి,కాటారం సెక్షన్ డీఆర్వో హెచ్.సురేంద ర్‌.మరియు సర్పంచ్ వెంకటేశ్వర రావు.తో పాటు బీట్ ఆఫీసర్లు మొయి నుద్దీన్,మోన కౌసర్,సంజీవ్,సాయి కృష్ణ,ప్రతిబాబు,రా జేందర్,హరీష్,దామరకుంట బీట్ ఆఫీసర్ డి.అంజయ్య,బేస్ క్యాంప్ సిబ్బంది,తోపాటు పలువురు ఉన్నారు.