జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి కాటారం మండలం ప్రతాపగిరి గ్రామపంచాయతీ స ర్పంచ్ వూర వెంకటేశ్వ రరావు.ఆదివారం స ద్దుల బతుకమ్మ ను పురస్కరించు కొని ఉ మ్మడి గ్రామ పంచాయతీ అక్కచెల్లె లందరికీ ప్ర త్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.మీ అంద రిపై దుర్గా మాత ఆశీస్సులు ఉండాలని పాడి పంట పశు చల్లంగా ఉండాలని సర్పంచ్ ఆ కాంక్షిం చారు.