జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి:కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామంలో జరుగు తున్న క్రికెట్ టోర్నీ విజయదశమి పండుగ సందర్భంగా ప్రీమియర్ లీగ్ సీజన్-1 క్రికెట్ టోర్నమెంట్ లోభాగంగా చిదినే పల్లి కింగ్స్ జ ట్టుకు చిదినేపల్లి గ్రామానికి చెందిన అంతర్గం రజిత.రవి.దంపతులు తమ సోదరుడు రా హుల్ కన్నా లు కలిసి కీర్తి శేషులు అయిన టువంటి రిషిత జ్ఞాప కార్థం కోసం జెర్సీలు స్పాన్సర్ చేసి బొప్పారం జట్టుకు బహుక రిం చారు.ఈకార్య క్రమంలో స్థానిక సర్పంచ్ వూ ర వెంక టేశ్వరరావు.బండం రాజేందర్.అంత ర్గాం రమేష్.టీమ్ కెప్టెన్ గడ్డం శివ,మరియు క్రీడాకారులు,టోర్నమెంట్ మెనేజ్మెంట్ మరి యు గ్రామస్తులు పాల్గొన్నారు.

Mallikarjun Rao




