జయశంకర్ భూపాలపల్లి ప్ర తినిధి:కాటారం మండలంప్రతాపగిరిగ్రామంలో అంగ న్వాడి టీచర్ బజ్జూరి జ్యోతి వినూత్నరీతిలో తుల సి కోట రూపంలో బతుకమ్మను పేర్చారు.ప సుపు రంగు బంతి పూల ఆకారం మధ్యలో కొలువుదీరిన గౌరమ్మరూపం భక్తులను ఎం తగానో ఆకట్టుకుంటోంది.బతుకమ్మ ఎత్తుకొని సర్పంచ్ వెంకటేశ్వరరావు అభినందించారు.
ప్రత్యేక ఆకర్షణగా తులసి కోట'బతుకమ్మ'!
అభినందించిన సర్పంచ్ వెంకటేశ్వర్ రావు
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: తెలంగాణప్రచురణ తేదీ: 19 October 2026 08:07 AM
Mallikarjun Rao




