జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్థాయి ఖో-ఖో పోటీలకు ఎంపికైన క్రీడాకారులు ప్రతిభ చాటి మన మండలానికి,జి ల్లాకు మంచి పే రు తీసుకు రావాలని కాటారం ఉపసర్పంచ్ కొండగుర్ల బానయ్య పిలుపుని చ్చారు.మం గళవారం కాటారం ప్రాంగణంలో జిల్లా స్థాయి ఖో-ఖో క్రీడాకారులకు ఉపసర్పంచ్ బానయ్య సొంత నిధులతో ఆర్థిక సాయం అందించడం తో పాటు పండ్లను పంపిణీ చేశారు.ఈసంద ర్భంగా ఆయన మాట్లాడు తూ..క్రీడల్లో గెలు పోట ములను సమానంగా స్వీక రిస్తూ,పట్టు దలతో ఆడి ఉన్నత స్థా యికి ఎదగాలని ఆ కాంక్షించారు.ప్రజాప్రతి నిధులుగా,స్థాని కం గా ఉన్న ప్రతిభా వంతు లైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎల్ల ప్పుడూ సిద్ధంగా ఉం టామని తెలిపారు.ఈకార్యక్రమంలో 14వ వా ర్డు సభ్యుడు కొండ శ్రీ రాములు,క్యాంప్ ఇన్‌ చార్జ్ మంతెన శ్రీనివాస్,సీనియర్ క్రీడాకారు లు తిరుపతి,బీరెల్లి మహేష్,కొండ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

ఖో-ఖో క్రీడాకారులకు ఆర్థిక సాయం,పండ్ల పంపిణీ-