జయశంకర్ భూపాలపల్లి (ప్రతినిధి) : కాటారం మండ లంలోని ప్రతాపగిరి గ్రామ పంచాయ తీలో బుధవారం స్థానిక సర్పంచ్ వూర వెంక టేశ్వర రావు.ఆధ్వర్యంలో వార్డు సభ్యుల స మావేశం నిర్వహించారు.సమావేశంలో తీసు కున్న ముఖ్యతీర్మా నాలు:ఇంకుడు గుంతల నిర్మాణం:గ్రామంలోని ప్రతి ఇంటికీ తప్పనిస రిగా ఇంకు డు గుంత నిర్మాణం చేపట్టాలి.సి సి.రోడ్డు నిర్మాణం:వి.బి.జి.రాంజీ నిధుల ద్వారా నూతన గ్రామ పంచాయతీ భవనం నుండి వాటర్ ట్యాం క్ వరకు సిసి.రోడ్డు నిర్మాణం చేపట్టాలి.బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాటు:దసరా మరి యు బతుకమ్మ పండు గల ను పురస్కరించుకుని బతు కమ్మ ఘాట్ వద్ద ప్రత్యేక లై టింగ్,పారిశుధ్య చర్యలు మ రియు తాగునీటి సదుపా యాలుకల్పించా లి.అదనపు లేబర్ నియామకం:మురికి కాలు వల్లో మట్టి ఎక్కువగా పేరుకుపో వడంతో శుభ్రపర చడానికి అదనపు కూలీలను ఏర్పా టు చేయాలి.ఇతర ముఖ్యమైన అభివృద్ధి పను లపై కూడా సమావే శంలో తీర్మానాలు చేశారు.ఈసంద ర్భంగా గ్రామ అభివృద్ధికి స హకరిస్తున్న పాలకవర్గ సభ్యులందరికీ సర్పం చ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజే శారు.ఈ కార్యక్ర మంలోఉప సర్పంచ్ బియ్యన రాజ య్య.పంచాయతీ కార్యదర్శి శంకరయ్య.వా ర్డుస భ్యులు జక్కుల మహేందర్,బీసుల స్వ రూప,మెండ లక్ష్మి,మెండ మమత.ఫీల్డ్ అసి స్టెంట్ స్వామి.పంచాయతీ సిబ్బంది మరి యు ఇతరులు పాల్గొన్నారు.
ప్రతాపగిరి పంచాయతీలో వార్డు సభ్యుల సమావేశం-
ప్రవేశపెట్టిన పలు తీర్మానాలు
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: తెలంగాణప్రచురణ తేదీ: 14 October 2026 01:00 PM
enivasnews.com




