జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి:ముందస్తు ప్రణాళిక ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో పంట లకు నీటి ఇబ్బం దులు రాకుండా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్య లుచేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆ దేశించారు.నీటి నిల్వల చెరువులు,రిజ ర్వా యర్లలో ప్ర స్తుతంఉన్ననీటినిల్వలు,గత ఏడా దితోపోలిస్తేఉన్నవ్యత్యాసాలపైసమగ్రనివేదికఇవ్వాలని ఇరిగేషన్ అధికారులకు సూచిం చారు.భూగర్భజలాలు విద్యుత్ భూగర్భజ లమ ట్టాలను నిరంతరం పర్యవేక్షి స్తూ సమ ర్థవంతంగా నీటి నిర్వహణ చేపట్టాలని,సా గుకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూసు కోవాలని ఆదేశించారు.ఫామ్ పాండ్స్ విబిజి రాంజీ పథకం ద్వారా ఫామ్ పాండ్స్( పంట కుంటల)ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సా రించాలని తెలిపారు.ఈసమీక్షా సమావేశం లో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్,ఇరిగేష న్,వ్యవసాయ,ఉద్యాన,విద్యుత్,భూగర్భ జ లాలు,డి.ఆర్.డి.ఏ.పశు సంవర్ధక తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.