జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి:మహాము త్తారం మండలం పెగడపల్లి గ్రామా నికి చెంది న ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మండ ల అధ్యక్షుడు రామగిరి రాజు తండ్రి లచ్చ య్య ఇటీవల మరణించారు.ఈనేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను భాజపా రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి గురువారం నేరుగా కలసి పరామ ర్శించి,ప్రగాఢ సాను భూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భా జపా మండల అధ్యక్షుడు మేడిపల్లి పూర్ణ చందర్,మైనార్టీ మోర్చా జిల్లాఅధ్యక్షుడు డా క్టర్ రఫీ,జిల్లా కార్యవర్గసభ్యుడు భాస్కర్ రె డ్డి,మండలఉ పాధ్యక్షుడు లింగమళ్ళ సడు వలి రావు,కార్యదర్శినరేష్,కో శాధికారి నితిన్ నాయక్,యువ మోర్చా మండల ప్ర ధాన కార్యదర్శి వంశీ నాయ క్,స్థానిక నాయ కులు శ్రీశైలం,సంతోష్.తోపాటుత దితరులు పాల్గొన్నారు.
రామగిరి రాజు కుటుంబాన్ని పరామర్శించిన భాజపా నాయకులు చల్ల జయశంకర్ భూపాలపల్లి
మృతుని కుటుంబానికి భరోసా
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: తెలంగాణప్రచురణ తేదీ: 15 October 2026 07:03 PM
Mallikarjun Rao




