జయశంకర్ భూపాలపల్లి.ప్రతినిధి జిల్లా సివిల్ జడ్జి తాడూరు మహాతి వైష్ణవి,అడి షనల్ జూనియర్ సివిల్ జడ్జి జి.అఖిల సం స్కృతికి ప్రతీక బతుకమ్మ తెలంగాణ సం స్కృతి,సంప్రదాయాలకు ప్రతీక అని,ప్రకృతి పూలను ఆరాధించే విశిష్ట పండుగ అని సీని యర్ సివిల్ జడ్జి మహాతి వైష్ణవి పేర్కొన్నా రు.ఉత్సాహంగా వేడుకలు న్యాయ మూర్తు లు, మహిళా న్యాయవాదులు మరియు కో ర్టు సిబ్బంది కలసికట్టుగా బతుకమ్మ ఆడి సం బరాలను ఎంతో ఉత్సాహంగా జరుపుకు న్నారు.కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అ ధ్యక్షుడు కే. సురేష్ కుమార్,జనరల్ సెక్రటరీ ఆకుల రాములు,కల్చరల్ సెక్రటరీ జి.ప్రి యాంక మరియు పలువురు న్యాయవాదు లు,సిబ్బంది పాల్గొన్నారు.

Mallikarjun Rao





