మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన గోస్కుల రాజయ్య గత కొన్ని రోజులు గా అ నారోగ్యంతో బాధపడుతుండగా శుక్రవారం వారి నివాసానికి వెళ్లి, వారిని పరామ ర్శించి వారికి బియ్యం బస్తా(నూనెప్యాకెట్స్,గ్రోసో రీ)అందించి ధైర్యం చెప్పారు మండల అధ్య క్షులు రాంశెట్టి మనోజ్,మాజీ అధ్యక్షులు సి రిపురం శ్రీమాన్,ఎస్సి మోర్చా జిల్లా కార్యద ర్శి పోషయ్య,జనరల్ సెక్రటరీ,కిసాన్ మోర్చా అధ్యక్షులు బాల్ రెడ్డి,మండల అధ్య క్షులు శ్రీకాంత్,పూర్ణచందర్ కొక్కు శ్రీనివాస్,శ్రావణ్, వంశీ,రాకేష్,రవి,ఐలయ్య,నవీన్,రాజు,వెంక టేష్,శ్యామ్,సాయి తదితరులు ఉన్నారు.