జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి:నల్గొండ జిల్లా కేం ద్రంలో నిర్వహించిన పి.ఆర్.టి. యు.టీ.ఎస్.రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో జ రిగిన ఎన్నికల్లో కాటారం మండలానికి చెంది న పాకాల శ్రీనివాస్ రెడ్డి.నడిపెల్లి సురేష్ రా వు.చింతకాని రాష్ట్ర అసో సియేట్ అధ్యక్షు లుగా,రాష్ట్ర మహిళా అసోసియేట్ అధ్యక్షు లుగా బాసాని రజిత రా ష్ట్ర ఉపాధ్యక్షులుగా పవన్ కుమార్.గోవర్ధన్ ఎన్నిక య్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గంలో చోటు సం పాదించిన పాకాల శ్రీనివాస్ రెడ్డి,నడిపెల్లి సు రేష్ రావుల ను పి.ఆర్.టి.యు.టి.ఎస్.కా టారం మండల శాఖ అధ్యక్షుడు అనపర్తి తి రుపతి అభినందించి శుభాకాంక్షలు తెలిపా రు.కాటారం మండల ఉపాధ్యా యులకు రా ష్ట్ర స్థాయిలో గుర్తింపుల భించడం గర్వకా రణ మని ఆయన పేర్కొన్నారు.

Mallikarjun Rao





