పెద్దపల్లి జిల్లా మండలం విలోచవరం గ్రామంలోని పర్వతాల మల్లికార్జున స్వామి, రామాలయం, సాయిబాబా ఉమ్మడి దేవాలయాల అభివృద్ధి కోసం చైర్మన్, వైస్ చైర్మన్, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్ గా కావేటి రవికుమార్, వైస్ చైర్మన్ గా జునగిరి సుమన్, కార్యవర్గ సభ్యులు గా, బీముని రాజమల్లు గౌడ్, పుట్ట సంతోష్, బోగిరి కార్తీక్, కొరవేణి మధుకర్, ఎరుకల సుధాకర్, కొండ దేవేందర్, తోటపెల్లి ప్రశాంత్, గుర్రాల సంతోష్, కౌటం రాజేష్ లను దేవాలయ ఆవరణలో గ్రామ పెద్దలు, రైతులు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.