నంద్యాల/పాములపాడు : పాములపాడు మండలంలోని, లింగాల లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య బటన్ ఆన్ చేసి విడుదల నీటిని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాములపాడు ఎస్సై పి.తిరుపాలు, క్లస్టర్ ఇంచార్జ్ బండ్లమూరి.వెంకటేశ్వర్ రావు, మద్దూరు సొసైటీ చైర్మన్ వాడాల జనార్దన్ రెడ్డి, పాములపాడు సొసైటీ చైర్మన్ సి.గోవిందు కొత్తపల్లి మండల క్లస్టర్ ఇంచార్జ్ నారాపురెడ్డి, ఎదురుపాడు చంద్రశేఖర్ రెడ్డి, లింగాల మాజీ సర్పంచ్ మల్లేశ్వర్ రెడ్డి, ఆంజనేయులు రఘుస్వామి రెడ్డి, పూసల కృష్ణ, రామకృష్ణ, జనార్దన్, ఏర్వ.నాగలక్ష్మి రెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం బాష, డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, స్వాములు, రమణారెడ్డి, సిపియం పార్టీ నాయకులు డి.స్వామన్న, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఎ రవీంద్ర, తదితర నాయకులు కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
లింగాల లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: ఆంధ్రప్రదేశ్ప్రచురణ తేదీ: 06 October 2026 10:34 PM
enivasnews.com




