Friday, 17 April 2026 05:04:37 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

ఆత్మకూరు జడ్పీ హైస్కూల్ వంటగది చుట్టూ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి

డివిఎంసి మెంబర్ లింగాల.నాగరాజు

Date : 11 December 2025 07:44 PM Views : 228

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని, ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్ లో నంద్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, వంటగది చుట్టూ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా డివిఎంసి మెంబర్ లింగాల. నాగరాజు మాట్లాడుతూ పిల్లలకు మెనూ ప్రకారం భోజనం నాణ్యతగా వండి పెట్టాలన్నారు. తాజా కూరగాయలు ఎప్పటికప్పుడు తెచ్చి ఉండాలన్నారు. మంచి ఉద్దేశంతో ప్రభుత్వం పిల్లలకు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుందని, పిల్లలను బాగా చూసుకోవాలని అన్నారు. వంటగది చుట్టూ పరిసర ప్రాంతాలు బాగాలేవని వెంటనే వంట గది చుట్టూ మురుగునీరు లేకుండా చూసుకోవాలని, దానివల్ల పిల్లలకు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.లేదంటే జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తారని ఆయన హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :