ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో జెయింట్ కలెక్టర్ డేవిడ్ తో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 99రోజుల ప్రణాళికలో భాగంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రణాళిక ద్వారా గ్రామాలలో మౌలిక సదుపాయాలు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువ అమలవుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
E Nivas News