Friday, 31 July 2026 06:19:50 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

భక్తజన సందోహంతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు...! శివయ్యను దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు

శివ నామస్మరణతో మారు మ్రోగిన దేవాలయాలు..

Date : 15 February 2026 10:16 PM Views : 223

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం తోపాటు, కాలేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి స్వామి, కొమురవెల్లి మల్లన్న ఆలయాలతో పాటు తెలంగాణలో గల శైవ క్షేత్రాలన్ని ఆదివారం మహా శివరాత్రి పర్వదినం కావడంతో భక్తజన సందోహంతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా తెలంగాణ నుండి కాకుండా మహారాష్ట్ర, యూపీ, ఒరిస్సాతో పాటు ఇతర రాష్ట్రాల నుండి సైతం లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయాలన్నీ శివనామస్మరణతో మారు మ్రోగిపోయాయి. ఆదివారం తెల్లవారుజాము నుండి ఆలయాలలో సిబ్బంది భక్తులకు దర్శించుకునేలా వీలు కల్పించారు.

శివయ్యను దర్శించుకోవడానికి భక్తులు ఒకరోజు ముందే ప్రముఖ ఆలయాలకు చేరుకోగా దేవదాయ శాఖ ఆలయాల సమీపంలో గల ధర్మసత్రాలన్నీ నిండిపోవడంతో చాలా మ వేలాది మంది భక్తులు ఉండడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రైవేటు గదులు కలవారు భక్తుల వద్ద నుండి అధికంగా డబ్బులు వసూలు చేస్తూ గదులు ఇవ్వడంతో చేసేదిలేక వచ్చిన భక్తులు తిరిగి వెళ్లలేక డబ్బులు చెల్లించి బస చేయాల్సిన పరిస్థితి దాపురించింది.

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సామాన్య ప్రజలే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి వారికోసం ప్రత్యేక దారి ఏర్పాటు చేసి దర్శనాలు చేయించారు. భక్తులు రాత్రిపూట ఆలయాల వద్దని జాగరణ దీపాలు వెలిగించి జాగరణ చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: