ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : శ్రీరామ నవమి పురస్కరించుకొని కాటారం మార్కెట్ చైర్ పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య. కాటారం. బయ్యారం. ధన్వాడ.లో ఏర్పాటు చేసిన సీతారాముల కల్యాణ మ హోత్సవానికి ఆమె పాల్గొ న్నారు,సీతారాముల ఆశీ ర్వాదం తీసుకొని ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ కాటారం మండల రైతులంద రూ సుఖ సంతోషాలతో జీ వించాలని.పిల్ల పాపలతో పాడి పశు చల్లగా ఉండాల ని ఆమె సీతారా ములను వేడుకున్నారు.చైర్ పర్సన్ తిరుమల వెంట బయ్యారం సర్పంచ్ ఇనుగాల లింగ య్య.ఉపసర్పంచ్ జాగిరి శ్రీ నివాస్.మార్కెట్ కమిటీ ఉ పాధ్యక్షులు చినాల బ్రహ్మా రెడ్డి.నాయకులు కుమార్ యాదవ్, మహిళలతో పాటు తది తరులు ఉన్నారు.
Admin
E Nivas News