Friday, 17 April 2026 05:04:38 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

శ్రీ వైద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు అందజేత

Date : 08 November 2025 06:01 PM Views : 194

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పురపాలక సంఘం పరిధిలోని అంబేద్కర్ నగర్ కు చెందిన నిరుపేద వృద్ధురాలు ఆవునూరి గట్టమ్మకు శ్రీ వైద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు అందజేశారు. తన కుమార్తె అమెరికాకు వెళ్ళే సందర్భంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులను అందించినట్లు ఇన్కమ్ టాక్స్ కన్సల్టెంట్ సిరిముళ్ల రామ్మోహన్ పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన రామ్మోహన్ కుటుంబానికి శ్రీ వైద్య ఫౌండేషన్ చైర్మన్ బుద్దార్థి సతీష్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోర్డ్ మెంబర్ కె సతీష్, వైస్ చైర్మన్ బి అశోక్, కోశాధికారి ఎం అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :