Friday, 31 July 2026 01:18:50 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

నిరుపేద కుటుంబంలో జన్మించిన జగజీవన్ రామ్

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

Date : 05 April 2026 11:59 PM Views : 131

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవ న్ రామ్ నిరుపేద కుటుంబంలో జ న్మించి కేంద్ర మంత్రిగా,ఉప ప్రధానిగా దేశ ప్రజలకు ఎన లేని సేవలు అందించా రని భూపాలపల్లిశాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.ఆదివారం ఐడి ఓ సి కార్యాలయంలో షెడ్యూ ల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగాశాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నా రు.ఈసందర్భంగా జ్యోతి ప్ర జ్వలన చేసి,డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు.అనంతరం శా సన సభ్యులు గండ్ర సత్య నారాయణ రావు.మాట్లాడు తూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాల నిపిలుపునిచ్చారు.ఆనాటి ప్రభుత్వం డాక్టర్ బాబు జగ్జీ వన్ రామ్ కూతురు మీరా కుమారికి స్పీకర్ పదవి ఇ చ్చిసముచితంగా గౌరవిం చడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.దేశానికి సేవ లు అందించిన మహనీ యులు విగ్రహాలు జిల్లా కేం ద్రంలో ఏర్పాటుకు కృషి చేయాలని ఆయన తెలి పారు.జిల్లాలో కూడళ్లు అభివృద్ధికి 10.కోట్లు మం జూరు చేశామని,అలాగే రహదారుల అభివృద్ధి కూ డా జరుగుతుంది కాబట్టి దేశ ప్రజలకు సేవకులు అం దించిన మహనీయుల విగ్ర హాలు ఏర్పాటుకు కృషి చేస్తామని,విగ్రహాలు ఏర్పా టుకుప్రతిఒక్కరుసహకరించాలని తెలిపారు.జిల్లా కలె క్టర్ రాహుల్ శర్మ మాట్లాడు తూ బీహార్ లోని చిన్న కుగ్రా మంలో జన్మించిన డా.బా బు జగ్జీవన్ రామ్ దేశానికి కేంద్ర మంత్రిగా,ఉప ప్రధా నిగాతనఅమూల్యమైన సే వలందించారని ఆయన సేవలను కొనియాడారు. స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్న గొప్ప స్వాతంత్ర్యసమరయోధుడని తెలిపారు.

ప్రతి ఒక్కరూ కృషి,పట్టుదలతో సాధన చేస్తేవిజయంసాధ్యమవుతుందని నిరూపించిన గొప్ప వ్యక్తి డా బాబు జగ్జీవన్ రా మ్అనిఅన్నారు.సామాజిక న్యాయం కోసం డా.బాబు జగ్జీవన్ రామ్ విశేషమైన కృషి చేశారని తెలిపారు. 1971.ఇండియా పాకిస్థాన్ యుద్ద సమయంలోమన రక్షణశాఖ మంత్రిగా దేశ ప్రజలకు ఎనలేని సేవలు అందించారని తెలిపారు. నేటి తరాలకు డా బాబు జగ్జీవన్ రామ్ ఆదర్శమని యువత ఆయన బాటలో పయనించి అభివృద్ధిలో మన జిల్లాకు,రాష్ట్రానికి తద్వారా దేశానికి మంచి పేరుప్రఖ్యాతులుతీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మి,మున్సిపల్ చైర్మన్ బు ర్రా కొమురయ్య,వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్,ఎస్సి అభివృద్ధి అధికారి ఇందిర, కౌన్సిలర్లు, ఎస్సి,ఎస్టీ అట్రా సిటీ కమిటి సభ్యులు,బిసి సంగం నాయకులు,జిల్లాఅ ధికారులు,సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :