Thursday, 30 July 2026 10:12:01 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం

Date : 26 December 2025 04:20 PM Views : 260

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మండలం నాగారం బస్టాండు నుండి కన్నాల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు రహదారి విస్తరణ పనులకు రూ. 2. 50 కోట్లు, కన్నాల నుండి మల్లేపల్లి వరకు నూతన రహదారి నిర్మాణానికి రూ. 1.80 కోట్ల నిధులు మంజూరు చేసిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి కన్నాల సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్ ఆధ్వర్యంలో పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గట్టయ్య మాట్లాడుతూ కన్నాల గ్రామానికి రెండు కీలకమైన రోడ్లు మంజూరు చేసిన శ్రీధర్ బాబుకు జీవితాంతంరుణపడి ఉంటామన్నారు. అనంతరం మండల శాఖ అధ్యక్షుడు ఐలీ ప్రసాద్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కన్నాల గ్రామానికి ప్రత్యేక శ్రద్ధతో రోడ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పోయిల రాజయ్య, మాజీ సర్పంచ్ బెల్లంకొండ పుల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, జిల్లా కిసాన్ సెల్ చైర్మన్ సురేందర్ రెడ్డి, వార్డు సభ్యులు వంగల కీర్తన, పరుశవేన అనిల్, తోట శ్రావణ్, రామగిరి సంపత్, కిసాన్ గ్రామ శాఖ అధ్యక్షులు పాపిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముసుగుల రమేష్ రెడ్డి, కావటి సందీప్, ఉడుత పర్వతాలు యాదవ్, చిదురాల సురేందర్ రెడ్డి, బెల్లంకొండ ప్రభాకర్ రెడ్డి, బెల్లంకొండ భూమారెడ్డి, ముసుగుల జగ్గారెడ్డి, కావట్ సతీష్, జంగిలి శ్రీనివాస్, పోయిల కిట్టు, అయిలి శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :