Friday, 31 July 2026 10:04:42 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

జూన్ నెలలో 2 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు..

Date : 25 May 2026 09:19 AM Views : 118

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణసీఎం రేవంత్ రెడ్డిసర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పేద వర్గాల ప్రజలకు శుభవార్త చెప్పింది. శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, అధ్యక్ష తన జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ లో పేదల ఇండ్ల నిర్మాణానికి పెద్దపీట వేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. పూరి గుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిది ద్దాలని కంకణం కట్టుకుంది.జూన్ 1 నుంచి ఇందిర మ్మ పథకం రెండో విడత కింద పేద కుటుంబాలకు 2. లక్షల 50 వేల ఇళ్లు మంజూరుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే మొదటి విడత కింద పేద వర్గాల ప్రజలకు ఇండ్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వంతాజాగా రెండో విడత ఇందిర మ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. రెండో విడ తలో భాగంగా రాష్ట్రం లోని లక్షల మంది పేద వర్గాల ప్రజలకు ఇండ్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గానికి 2వేల చొప్పున ఇందిర మ్మ ఇండ్లు మంజూరు కు అనుమతి ఇచ్చిం ది. అయితే, తొలి విడతలో ప్రారంభిం చిన ఇందిరమ్మ ఇండ్ల లో జూన్ 2వ తేదీ నాటికి దాదాపు లక్ష గృహ ప్రవేశాలు జర గాలని నిర్ణయించింది. రాష్ట్రంలో నిర్వహించి న సర్వేల ప్రకారం15వేల కుటుంబాలు ఇప్పటికీ గుడిసెల్లో నివాసం ఉంటున్నా రని, వెంటనే వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించిం ది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికా రంలో ఉన్న సమయం లో మంజూరు చేసి, పూర్తికాక నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు కూడా సాయం అందించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా హైదరా బాద్ మహానగరంలో క్యూర్ పరిధిలో ఉన్న 24 నియోజకవర్గా ల్లోని పేదలకు లక్ష ఇండ్లను కట్టించి ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానించింది.కొలాం ఆదివాసీలకు కుము రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో సర్కార్ కట్టించిన ఇందిరమ్మ ఇండ్లను జూన్1వ తేదీన ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పా రు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందు కు కావాల్సిన భూ సేకరణ, పునరావా సం, మౌలిక వసతుల సదుపాయాల కల్పన కు రూ.587 కోట్లను కేటాయిస్తూ.. తెలంగా ణ కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: