ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పురపాలక సంఘం పరిధిలోని శ్రీపాద కాలనీ లో మెగా టోర్నమెంట్ ను ఈ నెల 8న ప్రారంభించిన సందర్భంగా 'శ్రీపాద కాలనీ 11టీం' క్రీడాకారులు 24మందికి శుక్రవారం శ్రీపాద కాలనీ మాజీ వార్డు సభ్యులు ఆకుల కవిత - శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీషర్టు లు పంపిణీ చేశారు. అదే విధంగా టోర్నమెంట్ కు అవసరమైన స్టేజ్, సౌండ్ సిస్టమ్ తో పాటు ఇతర సదుపాయాలు సమకూర్చరు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ చైర్మెన్ కొత్త శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ పాప రావు, పురుషోత్తం రెడ్డి, మిడివెల్లి చిన్న, టోర్నమెంట్ ఆర్గనైజర్లు రాకేష్, రాజేష్, రవి, ధనుంజయ్, నితిన్, కళ్యాణ్ , క్రీడాకారులు బన్నీ, నవీన్, జావిద్, గణేశ్, సాయి, రాకేష్, వంశీ, యశ్వంత్, రాజశేఖర్, భాస్కర్, మారుతి, మని, ఆరిఫ్, మణికంఠ, సాయి, చేమంతుల మల్లేష్, శాఖ నరేష్ లు పాల్గొన్నారు.
Admin
E Nivas News