ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా శుక్రవారం పట్టుకున్నట్లు చెన్నూర్ రూరల్ సిఐ బన్సీలాల్ తెలిపారు. తెలిపిన వివరాల ప్రకారం కోటపల్లి మండలం 63వ జాతీయ రహదారి మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కోటపల్లి పోలీసులు అంతరాష్ట్ర వంతెన వద్దపట్టుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు. ఈ సంఘటనలో అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Admin
E Nivas News