ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండ లం గారెపల్లి గ్రామానికి చెం దిన బిసుల నర్సయ్య ను కా ళేశ్వర దేవస్థాన డైరెక్టర్ గా మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు సహకారంతోఈఅవకాశం దక్కిందని నర్సయ్య అన్నా రు.ఈసందర్భంగా మంత్రి శ్రీ ధర్ బాబు.మరియు టీపీసీ సీ.రాష్ట ప్రధాన కార్యదర్శి శ్రీ ను బాబు గార్ల కు మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ స భ్యులకు గారెపల్లి గ్రామప్ర జ లకు ప్రత్యేక నర్సయ్య కృ తజ్ఞత లుతెలిపారు.
Admin
E Nivas News