Friday, 31 July 2026 04:58:39 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

నేతకాని సమాజ అభ్యున్న తికి ఫౌండేషన్ ఏర్పాటు-

Date : 29 March 2026 09:55 PM Views : 190

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల నేతకాని సమాజ అభివృద్ధి కోసం విద్య, వైద్యం పేద కుటుంబాల సంక్షేమం లక్ష్యంగా నేతకాని సేవ ఫౌం డేషన్ నిరంతరం కృషి చే స్తుందని ఫౌండేషన్ అధ్య క్షుడు కుమ్మరి అశోక్,కార్య దర్శి గంట దేవదాస్ తెలి పారు.ఆదివారం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వా మి దేవస్థానం ఫంక్షన్ హాల్‌ లో నిర్వహించిన నేతకాని ప్రజాప్రతినిధులు,ఉద్యోగు ల సన్మాన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొనిమాట్లాడారు.ఈసందర్భంగా వారు మాట్లాడు తూ,సమాజంలో వెనుక బ డిన పేద నేతకాని కుటుం బాలకు విద్య,వైద్యం రంగా ల్లోఆర్థిక సహాయ సహకా రాలు అందించేందుకు ఫౌం డేషన్ కట్టుబడి ఉందన్నా రు.యువత విద్యలోముం దుకు రావాలని,సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.నేతకాని సమాజ ఐక్య తతోనే అభి వృద్ధి సాధ్యమని,సేవాకా ర్యక్రమాల ద్వారా ప్రతి కు టుంబానికి చేరువ కావడమే తమ లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరించి, సమాజానికి అండగా నిలు స్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో కోశాధికా రి దుర్గం సాగర్ బాబు నేత, ఉపాధ్యక్షులు గాలి సడు వలి,గోగుల రాజేష్,కార్యద ర్శులు బీరెల్లి రాజయ్య,డోం గిరి రవి,సలహాదారులు గం ట సమ్మయ్య,కొండగొర్ల రా మ్ నారాయణ,ప్రచార కార్య దర్శులు కొండా రామ్,బీరెల్లి మహేష్ తదితరులతో పా టుస్థానికప్రజాప్రతినిధులు,ఉద్యోగులు,నేతకాని కుల బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: