Thursday, 30 July 2026 07:49:51 AM
# తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక

పార్టీ బలోపతానికి అంకితభావంతో పనిచేయాలి..

టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Date : 14 October 2025 10:06 PM Views : 338

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు అంకిత భావంతో పనిచేయాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మంగళవారం నిర్మల్ జిల్లా బైoసా టౌన్ లో నిర్వహించిన సంఘటన్ శ్రీజన్ అభియాన్ నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీ ( డిసిసి) అధ్యక్షుల ఎంపిక నేపథ్యంలో ఏఐసీసీలు ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలోని పరిశీలకులు అజయ్ సింగ్, పిసిసి పరిశీలకులు, మిద్దెల జితేందర్, టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ,గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు, నారాయణ రావు పటేల్,మాజీ మంత్రి గడ్డం ఇంద్రకరణ్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారీ, మాజీ ఎమ్మెల్యే రేఖ శ్యామ్ నాయక్, గ్రంథాలయ చైర్మన్ అర్జుమాంద్ అలీ, ఎక్స్ చైర్మన్ ధన్వాన్తరీ,జిల్లా కోఆర్డినేటర్ రాంభూపాల్,లకవత్ దాణపతి, డిసిసి అధ్యక్షులు కూచూరి శ్రీహరి , జిల్లా కేంద్రంలో పర్యటించారు. మంగళవారం భైంసా రోడ్డులో ఉన్న గౌరీ శంకర్ ఫంక్షన్ హాల్ లో మధ్యాహ్నం ఒంటిగంటకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో స్థానిక నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు హైకమాండ్ నడుం బిగించిందని తెలిపారు. దీనికి గాను ఆయా జిల్లాలోని నాయకులంతా అహర్నిశలు శ్రమించాల్సి ఉన్నదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి అహర్నిశలు శ్రమించాలని నాయకత్వం ఆదేశించినట్లు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: