Friday, 31 July 2026 07:23:11 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

భూమి కబ్జాకు పాల్పడిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు వెంకటస్వామి

Date : 22 February 2026 12:08 PM Views : 372

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లాలోని కాటారం మండలం లోని పోతుల వాయి శివారులో గల భూమిని కబ్జాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గురుదేవుని వెంకటస్వామి అనే వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. వివరాల్లోకి వెళితే మల్హాల్ రావు మండలానికి చెందిన అజ్మీర చందు నాయక్ అజ్మీర సమ్మయ్యలతో కలిసి ముత్యాల సత్యం అనే నన్ను నమ్మించి భూమి పట్ట చేస్తామని కొన్ని తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని కబ్జాకు పాల్పడ్డారని వివరించారు. గతంలో నాకు సంబంధించినటువంటి పోతుల వాయి శివారులో 235 సర్వే నెంబర్లో నేను అమ్మినట్లుగా ఇల్లు లేకున్నా ఇంటి నెంబర్ వేసి పంచాయతీ కార్యదర్శి సరస్వతి చేసినట్టుగా 2001. సంవత్సరంలో ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి నా భూమిని కాజేసే ప్రయత్నం చేశారని తెలిపారు. ఆ విషయ మై జిల్లా ఉన్నతాధికారులను సంప్రదించగా ఆ రిజి స్ట్రేషన్ మోసం అని తేలిందని, వీరితో పాటు ఒక్క ప్రభుత్వ టీచర్ కలిసి నా భూమి అమ్మినట్టుగా తప్పుడు ప్రచారం చేసుకుంటూ భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారని నా భూమి నాకు చెందే విధంగా చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :