Thursday, 30 July 2026 09:31:17 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఉచిత నేత్ర వైద్య శిబిరం

Date : 05 January 2026 07:09 PM Views : 220

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేట మండలం మిట్టపల్లి గ్రామపంచాయితీలో న్యూ విజన్ ఐ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి, సికింద్రాబాద్ డాక్టర్స్ సోమవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించి ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ శాతరసి బానేష్ మాట్లాడుతూ కండ్లు బాగా ఉంటే మనం ఎటువంటి పనినైనా చేయగలమన్నారు. నేటి సెల్ ఫోన్ ప్రపంచంలో కంటి సంబంధిత రోగాలు అధికంగా పెరుగుతున్నాయన్నారు. సరైన విశ్రాంతి లేకుంటే కళ్ళు దెబ్బతింటాయన్నారు. వయసు రీత్యా వచ్చే కంటి వ్యాధుల కంటే నేడు యువతలోనే ఎక్కువ కంటి జబ్బులు వస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు క్రమం తప్పకుండా చేసుకుని మంచి ఆరోగ్యంతో జీవించాలని కోరారు. పుష్పగిరి ఆసుపత్రి, న్యూ విజన్ ఐ కేర్ సెంటర్ సేవలు గ్రామీణ ప్రాంతాల్లోకి విస్తరించడం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని వివరించారు. ఈ కంటి పరీక్షల్లో అవసరమైన వారికి కంటి శస్త్ర చికిత్సలు కూడా ఉచితంగా చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి, వార్డ్ సభ్యులు వెంకటేష్, నవీన్, పంచాయితీ కార్యదర్శి రాజమణి,కంటి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :