Thursday, 30 July 2026 06:10:23 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు..

మహిళా మణులకు సన్మానం చేసిన పలువురు పెద్దలు..

Date : 08 March 2026 12:59 AM Views : 208

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం ఆయా ప్రభుత్వ,ప్రైవేటు కార్యాలయాలతో పాటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో అలాగే పలు పార్టీల ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులను, నాయకురాళ్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దేశంలో మహిళలే ఎక్కువగా అన్ని రంగాల్లో ముందున్నారని తెలిపారు. ప్రభుత్వాలు సైతం మహిళలకే అన్ని రంగాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మహిళలు కూడా పురుషులకు తీసుకోకుండా అన్ని రంగాల్లో కొలువులు పొందారన్నారు. ఈ పోటీ ప్రపంచంలో విద్యారంగుల సు విద్యారంగంలో సైతం బాలుర కన్నా బాలికలే ఎక్కువగా విద్యపై మక్కువ చూపిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా రాజకీయ రంగంలో సైతం ఎక్కడ చూసినా వారు కూడా పురుషులతో సమానంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం కష్టపడి పలు కొలువులు సాధించిన మహిళలను పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పాఠశాలల్లో కేకులు కట్ చేసి పంచిపెట్టారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :