Friday, 31 July 2026 08:58:59 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

గంగా కావేరి సిడ్స్ వారి సూపర్ బోల్ ఫ్లస్,బల్ దేవ్ పై క్షేత్రం స్థాయిలో పరిశీలన

Date : 01 December 2025 09:03 PM Views : 202

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కొమరం భీమ్ఆసిఫాబాద్ జిల్లాలోని మండలంలోని లైన్ గూడ గ్రామంలోని షేక్ వహాబ్ రైతు పంట సేన్ లో గంగా కావేరి సీడ్స్ వారి జీ కె సూపర్ బోల్ ఫ్లస్,జీ కె బల్ దేవ్ సీడ్స్ పై సోమవారం సోమవారంక్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చూట్టు పక్కగ్రామంలోని రైతులు 265 మంది రైతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్ టెరిటారీ ఏ ఎస్ ఎమ్ గాలి రవింధర్ రైతులతో మాట్లాడుతూ గంగా కావేరి సీడ్స్ వారి జీ కె మాట్లాడుతూసూపర్ బోల్ ఫ్లస్,జీ కె బల్ దేవ్ విత్తనం పై రైతులకు వ్యవసాయ క్షేత్రం సీడ్స్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెట్టు ఏపుగా పెరిగిన పక్కన కోమ్మలు కల్గిగి వుండి పెద్ద పెద్ద కాయలతో దగ్గరి దగ్గరగా కాయలతో అధిక సంఖ్యలో నిండి వుండి ఒక కాయలో ఐదు పచ్చలతో వుండి ఒక పచ్చలలో 8 నుండి 9 గింజలు కల్గి వుండటం వల్ల అధిక బరువు వస్తుందన్నారు. పత్తి తియడం సులువుగా వుంటుందన్నారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎస్ వేణుగోపాల్ మాట్లాడుతూ గంగా కావేరి సీడ్స్ వారి జీ కె బల్ దేవ్, జీకే సూపర్ బోల్ ఫ్లస్ సీడ్స్ పై రైతులకు వ్యవసాయ క్షేత్రం ఈ సీడ్స్ డబ్బా పత్తి పెట్టుకుంటే మంచి దిగుబడి వస్తుంది, చెట్టుకు గాలి తగలడం వల్ల చీడ పీడల నుండి తట్టుకొని శక్తి కల్గి వుండటం వల్ల చెట్లు మంచిగా మంచిగా ఉంటాయని, అధిక దిగుబడి వస్తుందని తెలిపారు. గంగ కావేరి సీడ్స్ జీకే సూపర్ బోల్ ప్లస్ జీకే బల్ దేవ్ సీడ్స్ ఎలాంటి వాతావరణం నైనా తట్టుకునే శక్తి కలిగి ఉండి మళ్లీ మళ్లీ కాపు వచ్చే రకమని, ఇలా మళ్లీ మళ్లీరావటం వల్ల మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మా కంపెనీలో జోన్న జీకె4009, మొక్కజొన్న 3122 ఈ రకం మనకు అందుబాటులో ఉన్నాయనితెలిపారు. అనంతరం రైతు మాట్లాడుతూ గత అనంతరం మూడు సంవత్సరాలు గా గంగా కావేరి సీడ్స్ వెయటం, జరుగుతుందని రైతు‌ తెలుపారు. ఈ సంవత్సరం 55 ఎకరాలలో 125 ప్యాకెట్లు ఇందులో జీ కే సూపర్ బోల్ ఫ్లస్ 50 బల్ దేవ్ 75 పాకెట్స్ విత్తనాలను వేయడం జరిగిందని తెలుపారు. గత మూడు సంవత్సరం నుండి నాకు మంచి దిగుబడి వస్తుంది అందుకే ఈ రకం పెట్టానని, ఎలాంటి వాతావరణం తట్టు కోనె శక్తి కల్గి వుండి మంచి దిగుబడి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమం సెల్స్ ఎక్స్ క్యూటివ్ లు ఎస్ వేణుగోపాల్, మారిశెట్టి స్వామి, ఎమ్ డి ఓ లు, సింగతి సురేష్,శగడ్డం విజెయ్, డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్ షేక్ అల్లావుద్దీన్, షేక్ ఇమ్రాన్, చూట్టు గ్రామంలో అధిక సంఖ్యలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :