Thursday, 30 July 2026 07:59:19 AM
# తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక

రామాయణం పోటీ పరీక్షల విజేతలకు బహుమతులు ప్రధానం

Date : 11 March 2026 10:29 PM Views : 189

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : విశ్వ హిందూపరిషత్ మంథని ప్రకండ ఆధ్వర్యం లో శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయ పంక్షన్హాల్ లో రామాయణం పోటీ పరీక్షలు నిర్వహించి ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు. రామాయణం పోటీ పరీక్షల్లో మంథనిలోని 5 పాఠశాలల నుండి సుమారు 55 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ మంథని ప్రకండ బాధ్యులు రావుల సతీష్ మాట్లాడుతూ సోమవారం 5 స్కూల్స్ లో మొత్తం 350 మంది విద్యార్థులకు రామాయణం పోటీలకు పరీక్షలు నిర్వహించి ప్రతి స్కూల్ నుండి 3 విభాగాలుగా విభజించి ప్రతిభ కనబరిచిన 55 మంది విద్యార్థులకు బుధవారం నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగిందన్నారు.1వ విభాగంలో 1st prize....దుద్దిళ్ళ హాసిని (కాకతీయ హై స్కూల్), 2nd prize. నామిని సహర్షిణి (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంథని), 3rd prize.. కుదుదుల హాసిని (కృష్ణవేణి టాలెంట్ స్కూల్), 2వ విభాగంలో 1st prize... గిట్ల శ్రీనిత్య రెడ్డి (కాకతీయ హైస్కూల్), 2nd prize.. కన్ ధునూరి సాయి సాన్వీతా (కాకతీయ హైస్కూల్), 3rd prize.. ఓల్లాలా సాయి (అలోక్ పబ్లిక్ స్కూల్), 3వ విభాగంలో 1st prize.. గిట్ల శ్రీవిద్య (కాకతీయ హైస్కూల్), 2nd prize.. మేకల వైష్ణవి (అలోక్ పబ్లిక్ స్కూల్), 3rd prize.. మిరాల సోనిత్ (కృష్ణవేణి టాలెంట్ స్కూల్) లకు బహుమతులు ప్రదానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో విశ్వహిందూ పరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా, మంథని ప్రకండ బాధ్యులు రావుల సతీష్. ప్రధాన కార్యదర్శి. వడ్ల కొండ శ్రావణ్. సత్సంగ ప్రముక. కొమురవెల్లి హరీష్ గుప్తా. సహా కార్యదర్శి గుండా శ్రీనివాస్. ధర్మాజగరణ ప్రముక కనుకుంట్ల స్వామి. ఉపాధ్యక్షులు మెడగొని రాజమౌళి గౌడ్. ప్రచార ప్రముక తూర్పాటి రాము. శిశుమందిర్ కార్యదర్శి. మాడిశెట్టి సురేందర్. కెక్కెర్ల అనీల్ కుమార్. మాతృశక్తి సంయోజక రావికంటి రేణుక. సహా సంయోజక్ కొత్త పుష్పలత, స్కూల్ టీచర్స్ భరత్ రెడ్డి .మాధవి. లావణ్య. రమాదేవి. రాజమల్లు ఓదెలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: