Friday, 31 July 2026 05:33:43 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్)

Date : 28 July 2026 09:59 PM Views : 53

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు నారా లోకేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న"రెండేళ్ల సుపరిపాలన - అభివృద్ధి, సంక్షేమం"ఇంటింటా ప్రచార కార్యక్రమం శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాలతో ఈరోజు ఆత్మకూరు పట్టణంలో క్లస్టర్-06 పరిధిలోని ఆయా బూతులలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ పాల్గొని ప్రజలకు గడచిన రెండేళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలను, సుపరిపాలన విజయాలను, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు చేపట్టిన శాశ్వత అభివృద్ధి పనుల గురించి వివరించడంతో పాటు, స్థానిక సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. వీరి వెంట యూనిట్ ఇంచార్జ్ లు మోమిన్ షాకీర్, ఆన్సర్ అలీ, యూనిట్ కో కన్వీనర్లు ఎన్ఎస్. హిదాయతుల్లా, మునీర్, జిల్లా తెలుగు యువత నాయకులు పసిఫిల్ మున్నా, వార్డ్ అధ్యక్షులు రియాజుద్దీన్, వివిఎస్. మున్నా, ఖాజా, బూతు ఇంచార్జ్ లు బీ.మూర్తుజ, కార్పెంటర్ మున్నా, రఫీక్, జబిఉల్లా, జాకీర్, అజ్మద్దీన్, మాలిక్, మా భాష, పట్టణ తెలుగు యువత నాయకులు బి.షాబుద్దీన్, నూర్ బేగ్, శంషుర్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :