Thursday, 30 July 2026 08:14:00 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి

టి.షాజహాన్ బేగం నియోజవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

Date : 08 June 2026 07:11 AM Views : 108

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణంలోని, పటేల్ సెంటర్లో నియోజవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నియోజవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం మాట్లాడుతూ భారతదేశ ప్రజలకు రక్షణ కల్పించే ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలువవలసిన కూటమి ప్రభుత్వం భారతదేశ సమగ్రతను కాపాడవలసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోయిన నెల మే నెలలో గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. ఎంతోమంది హోటల్లో ఉన్న వ్యాపారస్తులకు ముఖ్యంగా మహిళలకు నష్టం కలిగించడమే కాకుండా మరొక్కసారి ఈ జూన్ నెలలో కూడా 29 రూపాయలు గ్యాస్ ధరలను పెంచి మరొక్కసారి వెన్నుపోటు పొడిచారని ఈ విషయంలో ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వం సిగ్గుపడవలసిన విషయమని నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని లేకుంటే మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ ప్రజలే ఆందోళన చేసి నరేంద్ర మోడీనిగద్దె దించే వరకు నిరసనలు చేపడతామని హెచ్చరిస్తున్నాము అని అన్నారు. ఈ విషయంలో ఒకటే కాదు ప్రతి విషయంలో నరేంద్ర మోడీ ని దేశ ప్రజలు బాగా గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో ప్రజలే మంచి తీర్పు ఇవ్వాలని అన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ప్రజలకు చేసింది ఏమీ లేదని ఇటువంటి ప్రధానమంత్రి దేశ ప్రజలకు అవసరమా అని మహిళా కాంగ్రెస్ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజవర్గ ప్రజలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :