Friday, 31 July 2026 08:25:15 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

అనారోగ్యంతో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ఒక వరం:- ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 06 January 2026 07:52 PM Views : 195

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : అనారోగ్య సమస్యల వల్ల, జూపాడు బంగ్లా మండల పరిధిలోని, వివిధ గ్రామాలకు చెందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా 843,514/- రూపాయలు, మంజూరైన 17 మంది లబ్ధిదారుల చెక్కులను నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య అధికారులు, నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య జూపాడుబంగ్లా మండలంలోని, తర్తూరు గ్రామానికి చెందిన షేక్.నౌషిన్ కి 10000/- రూపాయలు, గడ్డం చెన్నారెడ్డి కి 40617/- రూపాయలు, కురువ శేషన్న కి 30786/- రూపాయలు పూజారి పెద్ద పుల్లరెడ్డి కి 25350/- రూపాయలు, మండ్లెం గ్రామానికి చెందిన ఆడపల రవణమ్మ కి 60000/- రూపాయలు, చంద్ర కళావతమ్మ కి 35227/- రూపాయలు, గొల్ల రాధమ్మ కి 33484/- రూపాయలు, బన్నూరు గ్రామానికి చెందిన కె.లక్ష్మీదేవి కి 25000/- రూపాయలు మరియు పోతులపాడు గ్రామానికి చెందిన, చాకలి పుల్లయ్య కి 76550/- రూపాయలు, తాటిపాడు గ్రామానికి చెందిన, షేక్.లాల్బీ కి 30786/- రూపాయలు, షేక్.మైమున్ బీ గారికి 28400/- రూపాయలు, ఈడిగ హుస్సేనయ్య కి 25000/- రూపాయలు, గుండ్రాతి జనార్ధన్ గౌడ్ కి 58486/- రూపాయలు, తరిగోపుల గ్రామానికి చెందిన, ఎల్.రేణుక కి 34850/- రూపాయలు, చాకలి మద్దిలేటి కి 122798/- రూపాయలు, కురువ వర్ణిక కి 165170/- రూపాయలు మరియు పారమంచాల గ్రామానికి చెందిన బోయ మధుస్వామి కి 41010/- రూపాయల చెక్కులను, అధికారులు, నాయకులతో కలిసి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ చంద్రశేఖర్ నాయక్, మండల కన్వీనర్ గుండ్రెడ్డి మోహన్ రెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, గిరీశ్వర్ రెడ్డి, రవికాంత్, శ్రీనివాసులు, లక్ష్మణ్ గౌడ్, వీరారెడ్డి, కృష్ణారెడ్డి, మాన్సర్, గోరేసాహెబ్, పరమేశ్వర రెడ్డి, శేఖర్ గౌడ్, నారాయణరెడ్డి, దొరబాబురెడ్డి, శ్రీరాములు, రమణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రవి యాదవ్, మహిళానాయకులు ప్రసన్నలక్ష్మి, డాక్టర్ మీనాక్షిదేవి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, మాండ్ర.శివానందరెడ్డి పిఏ- మద్దిలేటి, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: