Friday, 31 July 2026 07:09:55 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

30 శాతం మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి -పి ఆర్ టి యు

Date : 29 January 2026 12:58 AM Views : 692

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ మిడ్తూరు : నేడు నంద్యాల జిల్లా, మిడ్తూరు మండలంలోని, పలు ప్రభుత్వ పాఠశాలలు సందర్శించి ఉపాధ్యాయుల చేత సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.కృష్ణారెడ్డి, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష లు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పిఆర్సి గడువు ముగిసిన, ఇంత వరకు పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయపోవడం శోచనీయం అని పేర్కొన్నారు, ఇప్పటికే రెండున్నర సంవత్సరాల కాలం పూర్తి అయ్యిందని ఇకనైనా పి ఆర్ సి కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు, అంతవరకు 30% మధ్యంతర భృతి ఐఆర్ చెల్లించాలని అని అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 2018 జూలై, 2019 జనవరి డిఎ అరీయర్స్ చాలా మందికి 1, 2, 3 విడతలు మాత్రమే చెల్లించారని అందరికీ అన్ని విడతల డిఎ బకాయిలు చెల్లించాలి అని అన్నారు, ఎంటిఎస్ ఉపాధ్యాయులను రెగ్యులైజ్ చేయాలి, సిఆర్ఎంటి, ఎంఐఎస్, తదితర ఎం ఆర్ సి సిబ్బంది జీతాలు పెంచాలని కోరారు. 2011 కంటే ముందు నియమింపబడ్డ ఉపాధ్యాయులకు టెట్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని ఆ విధంగా విద్యాహక్కు చట్టాన్ని సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కె.మధుసూదన్ రావు, డి.జాకీర్, కె.శ్రీనివాసులు, మల్లయ్య, పి.రవికుమార్, ఎం.మధుసూదన్ రావు, జిల్లా & మండల బాధ్యులు నాగరాజు, జంగ్లిసాహేబ్, రాము, మాబాషా తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: