Friday, 31 July 2026 02:33:58 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఆత్మకూరు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వలన చిన్నారులపై తరచూ కుక్కల దాడి

Date : 13 December 2025 09:28 AM Views : 322

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలో ఇస్లాం పేటకు చెందిన అర్షియాపై చెవికి. దవడపై కుక్క కలవడం జరిగింది. దాడిలో తీవ్ర గాయాల పాలైన, నిద్రమత్తు వీడని అధికార యంత్రాంగం, భయాందోళనలో ప్రజలు ఉన్నారు. చిన్నారి అర్షియా పరిస్థితి విషమంగా ఉండడంతో తల్లిదండ్రులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనీ గాయాల పాలైన చిన్నారుల తల్లిదండ్రులు అంటున్నారు. ఆత్మకూరులో చిన్న పిల్లలు తిరగాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని తిరగాల్సి వస్తుంది. కుక్కల బెడదతో ఇంకెన్నాళ్లు చిన్నారులు, ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకాలనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల దాడిలో గాయాల పాలవుతున్న అభం శుభం తెలియని చిన్నారులు ఎందరో ఉన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని, పట్టణంలో కుక్కల బెడద లేకుండా చూడాలని ప్రజలు కోరుచున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :