ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కింజారపు.అచ్చంనాయుడు కర్నూలు పట్టణానికి విచ్చేసిన సందర్భంగా అతిథి గృహములో ఆయనను ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్- గంజాయి.నాగముని మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే చేతికి అందించి, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, జిల్లా మంత్రులు, ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News