ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, ఆయన కార్యాలయంలో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ను ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్-జి.నాగముని మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం చేతికి అందించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తో అనేక అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు గోకారి, తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News