Thursday, 30 July 2026 11:01:05 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

నాయి బ్రాహ్మణులను కించపరిచి మాట్లాడిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని అరెస్టు చేయాలి

నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు

Date : 07 December 2025 01:15 PM Views : 227

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజవర్గం, పాములపాడులోని, సేవా భారతి (వై.ఆర్.డి.ఎస్) కార్యాలయం దగ్గర ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ సేవా సమితి సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ ఎం.వెంకట రమేష్ మాట్లాడుతూ మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రతిపక్ష పార్టీ కోటి సంతకాల సేకరణ గురించి మాట్లాడుతూ పనిలేని మంగలోడు అనే పదం మాట్లాడి నాయి బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే గత రెండు నెలల కిందట ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి పార్టీ చలో మెడికల్ కాలేజీ గురించి మాట్లాడుతూ బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు కూడా నాయి బ్రాహ్మణులకు కించపరుస్తూ మాట్లాడడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణులను కించపరుస్తూ మాట్లాడుతున్న ఎమ్మెల్యేలను చూసి చూడనట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు లు ఉండడం ఎంతవరకు సమంజసంమన్నారు. తెలుగుదేశం పార్టీ పార్టీ గెలవడానికి నాయి బ్రాహ్మణుల ఓట్లు అవసరం, పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి ఎమ్మెల్యేలు నాయి బ్రాహ్మణ కులాన్ని కించపరుస్తూ మాట్లాడుతుంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఎమ్మెల్యేలపై, నాయకులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాగే మళ్లీ జరిగిందంటే ఆ ఎమ్మెల్యేలకు ఓట్లతో బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ప్రసాద్, శ్రీరాములు, వెంకటకృష్ణ, శేషన్న, వెంకటరమణ, వెంకటేశ్వర్లు, నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: