Thursday, 30 July 2026 09:17:45 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఈనెల 28న నంద్యాలలో జరిగే రజక ఆకాంక్ష సభ-5 ను విజయవంతం చేయాలి

రజక సంఘం నాయకులు

Date : 16 December 2025 07:37 PM Views : 336

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : ఈనెల 28న ఉదయం 10 గం.లకు నంద్యాల జిల్లా కేంద్రంలో ఆర్.కె.కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహించు 5వ రజక ఆకాంక్ష సభను విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా రజక సేవా సంఘం నాయకులు విజ్ఞప్తి చేయడమైనది. ఇందులో భాగంగా పాములపాడు మండల కేంద్రానికి విచ్చేసి స్థానిక రజక నాయకులు, కార్యకర్తలను కలిసి సభకు ఆహ్వానించడం జరిగింది. ఈ సభకు అధిక సంఖ్యలో రజకులను తరలించాలని కోరారు. స్థానిక జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి ఆర్ఎస్ఆర్. గోపాల్, రాయలసీమ సొసైటీ చైర్మన్ రాయపాటి గోవిందు, చెలిమిళ్ళ గోపాల్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ తదితరులను కలవడం జరిగింది. ఈ రజక ఆకాంక్ష సభకు రాష్ట్ర రజక ఫెడరేషన్ డెవలప్మెంట్ చైర్మన్-రాయపాటి.సావిత్రి అధ్యక్షతన సమావేశము నిర్వహించబడును. ఈ సభకు జిల్లాలోని పార్లమెంట్ సభ్యురాలు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, స్థానిక మంత్రులు, వివిధ జిల్లాల రజక నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుంబేటి సుకుమంబ కుమారి, కొర్రపోలూరు నాగరాజు, బస్తిపార్టీ మౌలాలి, మోతుకూరు నాగన్న, రేగడగూడూరు వెంకటస్వామి, రైల్వే శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: