Thursday, 30 July 2026 01:33:04 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

విజయవాడ నుండి సింగపూర్ కు విమాన సర్వీసులు ప్రారంభం కావడానికి కృషిచేసిన సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపిన సింగపూర్ డాక్టర్ టేకూరి.న

విజయవాడ నుండి సింగపూర్ కి మొదటి ఫ్లైట్లో ప్రయాణించిన వాళ్లందరికీ ఘన స్వాగతం పలికిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి నాగేశ్వరరావు

Date : 16 November 2025 08:57 AM Views : 260

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుండి సింగపూర్ కు విమాన సర్వీసులు ప్రారంభం కావడానికి కృషిచేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు అభినందనలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భముగా పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత & అంతర్జాతీయ సమాజ సేవకుడు & సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు మాట్లాడుతూ సింగపూర్ - విజయవాడల మధ్య నేరుగా విమాన సర్వీసులు ఈ రోజు ప్రారంభం కావడంతో విజయవాడ నుండి మొదటి ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న వారు ఏపీ సీఎం చంద్రబాబు కి, మంత్రి లోకేష్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారన్నారు. విజయవాడ నుండి మొదటి ఫ్లైట్లో ప్రయాణించిన వారందరికీ సింగపూర్ లో ఘన స్వాగతం పలుకుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లోని వారందరూ గతంలో హైదరాబాద్ నుండి ఢిల్లీ నుండి సింగపూర్ కి వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది అన్నారు. ఇప్పుడు ఏర్పాటు చేసిన విమాన సర్వీసుల వలన మన తెలుగు వాళ్ళందరికీ గొప్ప అవకాశం లభించిందన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :