Thursday, 30 July 2026 12:40:26 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డును డాక్టర్ మొహమ్మద్ ఫైజుల్లా కు ప్రధానం చేసిన మంత్రి ఎన్ఎండి. ఫరూక్

Date : 12 November 2025 09:57 PM Views : 254

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : అత్మకూరు మండలంలోని, కురుకుంద గ్రామానికి చెందిన డాక్టర్.మొహమ్మద్ ఫైజుల్లా , అన్నమయ్య జిల్లా, రాయచోటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉర్దూ విభాగంలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆయన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ వారు రాష్ట్ర స్థాయి ఉత్తమ లెక్చరర్ అవార్డుతో సత్కరించింది. ఈ పురస్కారాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ గౌరవ మంత్రి ఎన్.ఎం.డి. ఫారూక్ విజయవాడలోని, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా జరిగిన ఘనమైన కార్యక్రమంలో ప్రదానం చేశారు. డా. ఫైజుల్ల ఈ గౌరవాన్ని తన విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులు మరియు మార్గదర్శకులందరికీ అంకితం చేస్తూ, వారి ప్రోత్సాహం మరియు మార్గదర్శకత తన విద్యా ప్రస్థానానికి బలమైన ప్రేరణగా నిలిచిందని తెలిపారు. డా. ఫైజుల్ల కు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ విశిష్ట పురస్కారం వచ్చినందుకు కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు మరియు స్నేహితులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :