Thursday, 30 July 2026 01:33:52 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

రక్తదానంపై అపోహలు వద్దు- రక్త దానం చేసిన లింగాల గ్రామ యూత్ ను అభినందించిన ఎస్ఐ- పి.తిరుపాలు

Date : 14 January 2026 08:01 PM Views : 341

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : సంక్రాంతి పండుగ సందర్భంగా పాములపాడు మండలంలోని, లింగాల గ్రామములో కర్నూలు వారి అక్షయ బ్లడ్ బ్యాంక్, లింగాల యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో నవీన్ కుమార్ గౌడ్, తెప్పలి.విష్ణు, తెప్పలి.అశోక్ కుమార్, ఎడిటర్ తుపాకుల.రమేష్, ఎం.అశోక్, శంకర్, శివ, భాస్కర్, భార్గవ్, మదన్, ఇతర యువకులు 2వ సారి రక్తదానం చేసి ప్రాణదాతలు కావడం జరిగింది. ఈ రక్తదాన శిబిరాన్ని ఎస్సై- పి.తిరుపాలు, గ్రామ సర్పంచ్ మల్లేశ్వర్ రెడ్డి, ఎడిటర్ తుపాకుల.రమేష్ లు సందర్శించి, రక్తదానం చేసిన 32 మంది లింగాల యువకులకు పండ్లు ఇచ్చి, అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడతూ సమాజ సేవా కార్యక్రమాలలో యువకులు ముందుండాలని అన్నారు. రక్తదానంపై ఎవరు కూడా అపోహలు పెట్టుకోవద్దని రక్త దానం మరి ఒకరికి ప్రాణదానం అవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా దయచేసి స్వచ్చందగా రక్త దానం చేసి, ప్రాణాపాయంలో ఉన్న వారికి భవిష్యత్తును ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లింగాల యువకులు, అక్షయ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :