Friday, 31 July 2026 07:22:50 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఇరాన్ హార్మోజ్ జల సంధి నుండి పోరాడి నౌకను సురక్షితంగా తీరానికి చేర్చిన గొప్ప వీరనారి కేరళ మేరైన్ ఇంజనీర్ హిఫా సలీమ్

Date : 11 July 2026 08:41 PM Views : 253

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : ఆమె పేరు హిఫా సలీమ్. స్వస్థలం కేరళ రాష్ట్రంలోని, త్రిసూర్ జిల్లా ఎడక్కళియూర్. ఒంటరి పోరాటం ఆ యుద్ధ నౌకలోని, 24 మంది సిబ్బందిలో ఆమె ఒక్కతే మహిళా మెరైన్ ఇంజనీర్. హార్మోజ్ విజేత ప్రాణాలకు తెగించి, వ్యూహాత్మక 'హార్మోజ్ జలసంధి'లో క్షిపణుల మధ్య 100 రోజుల పాటు పోరాడి నౌకను సురక్షితంగా తీరానికి చేర్చింది. గౌరవ ముద్ర నౌకలో ఆమె చూపిన ధైర్యానికి మెచ్చి తోటి సిబ్బంది అంతా ఆమెను గౌరవంగా 'పాంచ్‌ సాహెబ్‌' (ఫిఫ్త్‌ ఇంజనీర్‌) అని పిలుచుకుంటారు. ప్రస్తుతం హిఫా సలీమ్‌ తన తదుపరి ఉన్నత ర్యాంక్‌ (ఫోర్త్‌ ఇంజనీర్‌) పరీక్షల కోసం సన్నద్ధమవుతోంది. నాడు హార్మోజ్‌ జలసంధిలో ఇరుక్కుపోయిన 550 మంది భారతీయులలో హిఫా కథ అత్యంత ప్రత్యేకం,ఆదర్శం. హార్మోజ్‌ జలసంధిలో చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద యుద్ధానికే దారితీస్తుంది. అలాంటి అత్యంత ప్రమాదకరమైన చోట, కేవలం 20 ఏళ్ల ప్రాయంలోనే 'పాంచ్‌ సాహెబ్‌'గా క్షిపణుల మధ్య నిలబడి 23 మంది మగవాళ్లకు భరోసానిచ్చింది. 'ఆడపిల్లలు సముద్ర ప్రయాణాలకు, మెరైన్‌ రంగానికి పనికిరారు' అనే పాతకాలపు అపనమ్మకాలను హిఫా సలీమ్‌ తన నమ్మకంతో, ధైర్యంతో సముద్రపు లోతుల్లో ముంచేసింది. భయానికి ఎదురెళ్లి గెలిచి, భారతదేశ కీర్తిని సముద్రాల అవతలకు చాటి చెప్పిన వీరనారి హిఫా సలీం యువతకు ఆదర్శం.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :