Friday, 31 July 2026 07:13:26 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ పేరుతోనే కొనసాగించాలి

టి.షాజహాన్ బేగం నందికొట్కూరు నియోజవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

Date : 20 January 2026 09:51 PM Views : 207

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఉత్తర్వుల మేరకు, జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబ మరియు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు అమర్ జహా బేగ్ ఆదేశాల మేరకు నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరుతోనే కొనసాగించాలని విబిజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి. అని నిరసనతో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా నందికొట్కూరు పట్టణంలోని, పటేల్ సెంటర్ లో నిరసన కార్యక్రమం, రాస్తారోకో చేయటం జరిగింది. మహాత్మా గాంధీ దేశ ప్రజలకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని అన్నారు. అలాంటి మహాత్మా గాంధీ పేరు తొలగించడం, విబిజీ రామ్ జి పేరును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది ప్రధాన మంత్రి కి, మహాత్మా గాంధీ మీద దేశ ప్రజల మీద బడుగు బలహీన వర్గాల మీద ఏ విధంగా గౌరవం ఉందో తెలుస్తుందని అన్నారు. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం టిడిపి వైసిపి జనసేన లక్షలమంది ఉపాధి కూలీలకు ఈ పథకం మార్పు వల్ల నష్టం జరుగుతున్న నిమ్మకు నీరత్తకుండా ఉండటం ఏమాత్రం సరికాదని కొని ఆడరు విబిజి రామ్ జి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. చేయకపోతే భారతదేశం మొత్తం అఖిల భారత మహిళా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుందని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ పేరు మార్చడం కాదు పని దినాలు 200 రోజులకు పెంచాలనీ, రోజువారి కూలి 600కు పెంచాలని డిమాండ్ చేశారు. దేశం బాగు కోసం పేద ప్రజల పట్ల పోరాడే ఏకైక నాయకుడు మన రాహుల్ గాంధీ అని, మన రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిని చేసుకున్నప్పుడే మన దేశం బడుగు బలహీన వర్గాలు బాగుపడతాయని చెప్పారు. నరేంద్ర మోడీ రాజ్యాంగ విరుద్ధ పరిపాలన దేశ ప్రజలకు బాగా అర్థమవుతుందని, దేశ ప్రజలందరూ బుద్ధి చెప్పే రోజులు తొందర్లోనే వస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :