Friday, 31 July 2026 05:55:49 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

భోజనం పెట్టకుండా నిర్లక్ష్యం చేసిన వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు

Date : 02 February 2026 02:07 AM Views : 148

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ మిడ్తూరు : మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా, నిర్లక్ష్యం చేసిన మిడుతూరు ప్రభుత్వ ఎస్సీ బాయ్స్ హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నందికొట్కూరు నియోజవర్గంలోని, మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసి ఈ సందర్భంగా డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ ఉదయం పూరి, ఆలు కుర్మా, ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వాల్సి ఉండగా, పూరికి నూనె ఖర్చు అవుతుందని ఒట్టి చపాతి ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి పిల్లల కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కనీసం వార్డెన్ అందుబాటులో లేకుండా స్టోర్ రూమ్ తాళం చేవి పని మనుషులకు ఇవ్వకుండా, అందుబాటులో లేకుండా ఉన్న వార్డెన్, ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాడో అర్థమవుతుందని హాస్టల్లో కనీసం శుభ్రం చేసే స్వీపర్ కూడా దిక్కు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వంట రూములో ఉప్పు గాని, మంచి నూనె గాని, కూరగాయలు గాని లేకుండా ఖాళీ వంట రూము ఉందని చాలీసాలని సరుకులు తెచ్చి, పిల్లల కడుపు కొడితే సహించేది లేదని ఆయన అన్నారు. హాస్టల్ వార్డెన్ పై కలెక్టర్ కు, స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఇరిటి.పెద్దన్న, తదితర నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: