ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు మండలంలోని, అల్లూరు గ్రామంలో నందికొట్కూరు నియోజకవర్గం అపర భగీరధుడు, రైతు బాంధవుడు నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర. శివానందరెడ్డి - ఉమాదేవిలకు ఎమ్మెల్యే గిత్త. జయసూర్య, మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్ర నాథ్ రెడ్డి, పిఏ మద్దిలేటి లతో కలిసి పాములపాడు మండల టిడిపి బీసీ సెల్ అధ్యక్షుడు కంభం.మోహన్ గౌడు, వేంపెంట సొసైటీ చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, నాయకులు ఆదిరెడ్డి, శంకర్ రామ నాయక్, డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం బాష, ఎస్సీ సెల్ నాయకుడు రాచబడి సురేష్, జన్మదిన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాండ్ర. శివానందరెడ్డి భవిష్యత్తులో గొప్ప గొప్ప పదవులు చేపట్టి, ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని, ఆయనకు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఆకాంక్షించారు.
Admin
E Nivas News