Thursday, 30 July 2026 10:50:06 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోగులకు పండ్లు పంపిణీ చేసిన ఆర్డిఓ- డి.నాగజ్యోతి

Date : 01 January 2026 06:12 PM Views : 227

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఈరోజు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్-డి.నాగజ్యోతి నూతన సంవత్సరానికి అందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాధిగస్తులు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరెంటెండ్ డాక్టర్ ఏ.రాయుడు పర్యవేక్షణలో అవసరమైన రక్త, మూత్ర, గల్ల పరీక్షలను ఉచితంగా చేయించుకుని ఉచిత మందులు తీసుకొని, పౌష్టిక ఆహారాన్ని భుజించి ఆరోగ్యవంతులుగా ఉండాలని తెలియజేశారు. ఆర్డిఓ డి.నాగజ్యోతి, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య, సిబ్బందితో కలిసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఉన్న వ్యాధులస్తులకు ఆపిల్ ఆరెంజ్ పండ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య, ఆర్డీవో సిసి- జగదీష్, నర్సింగ్ ఆఫీసర్ గీతా లక్ష్మి, నరసమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ రమేష్, హాస్పిటల్ సెక్యూరిటీ శివకుమార్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :