Friday, 31 July 2026 11:41:57 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అవగాహన ర్యాలీ

Date : 01 December 2025 07:53 PM Views : 404

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణలోని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరియు మెరీబా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు ఎన్సిసి వాలంటీర్లు , ఎన్ఎస్ఎస్ విద్యార్థినీ, విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినము ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరికీ హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కొరకు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థిని మరియు విద్యార్థులకు ఉద్దేశించి ఇన్చార్జి ప్రిన్సిపాల్ పద్మావతి భాయి మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పరుచుకొని, హెచ్ఐవి ఎయిడ్స్ లేని సమాజాన్ని రాబోయే కాలంలో చూడాలని దీనికి విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క సామాజిక బాధ్యత అనుకొని హెచ్ఐవి ఎయిడ్స్ గురించి తెలుసుకొని మరియు తెలియజేయాలని హెచ్ఐవి ఎయిడ్స్ రాకుండా మీకు మీరు కాపాడుకుని, ఇతరులకు కూడా ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అనంతరం గౌడు సెంటర్లో మానవహారం చేసి విద్యార్థిని, విద్యార్థులతో, అన్ని శాఖల సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరెంటెండ్ డాక్టర్ ఏ.రాయుడు, హెల్త్ ఎడ్యుకేటర్ ధనలక్ష్మి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ లు కృష్ణ, విద్యాసాగర్ ఎన్సిసి కోఆర్డినేటర్ మరియు విద్యార్థిని విద్యార్థులు ఐసిటిసి కౌన్సిలర్ ప్రసాదు మరియు జబీబుల్లా, మేరీబా- టీఐ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రాజెక్టు మేనేజర్ జుల్ఫికర్ అలీ ఖాన్, హెల్త్ సూపర్వైజర్ రవికుమార్, స్టాఫ్ నర్స్ భ్రమరాంబ, వైద్య సిబ్బంది,యువరాజు, డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :